Mohammed Siraj కు అవమానం.. కోపాన్ని అణచుకున్న Kohli || Oneindia Telugu

2021-08-26 405

India wicketkeeper-batsman Rishabh Pant on Wednesday revealed that the spectators in the crowd threw a ball at pacer Mohammed Siraj on Day 1 of the third Test at Headingley in Leeds.
#IndvsEng
#MohammedSiraj
#RishabhPant
#ViratKohli
#RohitSharma
#AjinkyaRahane
#JaspritBumrah
#KLRahul
#CheteshwarPujara
#RavindraJadeja
#IshantSharma
#Cricket
#TeamIndia

ఇంగ్లాండ్‌తో ఆడుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. లోయెస్ట్ స్కోర్‌ను నమోదు చేసింది. వంద పరుగులకు కూడా దూరం కావడం కలవరపరుస్తోంది. బ్యాటింగ్ బలహీనతలను ఎత్తి చూపింది. రోహిత్ శర్మ, అజింక్య రహానె మినహా మరెవరూ డబుల్ డిజిట్‌ను అందుకోలేకపోయారు. రెండో టెస్ట్‌ను గెలిచిన ఓ జట్టు.. మూడో టెస్ట్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల అటు అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి.

Free Traffic Exchange